న్యాయవాదులపై టీడీపీ నేతలు దౌర్జన్యం

84చూసినవారు
తిరుపతి నగరంలోని కోర్టు రోడ్ లో ఉన్న ముక్కు సత్యవంతుడు, రిటైర్డ్ జిల్లా జడ్జ్ గుర్రప్పనాయుడు, రమేష్ రెడ్డి, మధుసూదన్ నాయుడు తదితర అడ్వకేట్లు వుంటున్న ఆఫీసులపై శనివారం టీడీపీ నగర అధ్యక్షుడు చిన్నబాబు టీడీపీ కార్యకర్తలతో వచ్చి దౌర్జన్యం చేశారు. తక్షణమే బిల్డింగ్ ను విడిచి వెళ్లాలని, సంబంధించిన గేట్లను గోడలను ధ్వంసం చేసి స్థానికంగా అక్కడ ఉన్న వారిని భయభ్రాంతులకు గురి చేశారని న్యాయవాదులు వాపోయారు.

సంబంధిత పోస్ట్