వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం వేకువజామున తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రులు అనిత, రఘురామకృష్ణం రాజు, కొల్లు పార్థసారథి, నిమ్మల రామానాయుడు, మాజీ టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు.