తిరుపతి: వైసీపీ గూండాలతో, శవ రాజకీయాలు చేయడం జగన్ కే సాధ్యం

82చూసినవారు
వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ వైకుంఠ ఏకాదశి దర్శన క్యూ లైన్ల వద్ద తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలను, గాయపడిన వారిని పరామర్శించే క్రమంలో పద్మావతి మెడికల్ కాలేజీ, రుయా ఆసుపత్రి వద్ద వైసీపీ గూండాలతో, శవ రాజకీయాలు చేయడం జగన్ కే సాధ్యమని జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ ఆవేదనతో ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం సాయంత్రం మీడియాతో కిరణ్ రాయల్ మాట్లాడారు.

సంబంధిత పోస్ట్