Mar 01, 2025, 02:03 IST/
ఆస్కార్ అవార్డు విన్నర్ జీన్ హాక్మన్ దంపతుల మృతి
Mar 01, 2025, 02:03 IST
ఆస్కార్ అవార్డు విన్నర్ జీన్ హాక్మన్ (95), అతని భార్య బెట్సీ అరకావా (63) అలాగే వారి పెంపుడు కుక్క అనుమానాస్పదంగా కనిపించారు. మెక్సికోలోని వారి ఇంట్లో ఊపిరాడని స్థితిలో చనిపోయి కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతదేహాలను పరిశీలిస్తే జీన్ హాక్మన్ దంపతులు చనిపోయి కొన్ని రోజులు అయి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.