‘స్టెల్లా’ నౌకకు మార్గం సుగమం

64చూసినవారు
‘స్టెల్లా’ నౌకకు మార్గం సుగమం
కాకినాడ తీరంలో 55 రోజులుగా నిలిచిపోయిన ‘స్టెల్లా ఎల్‌’ నౌకకు ఎట్టకేలకు పచ్చజెండా ఊపారు. పశ్చిమ ఆఫ్రికా తీరంలోని బెనిన్‌ దేశ వాణిజ్య కేంద్రం కొటోనౌ పోర్టుకు నౌక బయల్దేరేందుకు అనుమతిచ్చినట్లు కాకినాడ జిల్లా కలెక్టర్‌ షాన్‌ మోహన్‌ ఆదివారం తెలిపారు. నౌకలో పట్టుబడిన 1,320 టన్నుల రేషన్‌ బియ్యాన్ని డిసెంబరు 30న సీజ్‌ చేశారు. తాజాగా నౌక ‘స్టీమర్ ఏజెంట్’ చెల్లించడంతో కస్టమ్స్ అధికారులు క్లియరెన్స్ ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్