పథకాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చ

58చూసినవారు
పథకాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చ
AP: కేబినెట్ భేటీ అనంతరం పాలనా అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే బాధ్యత మంత్రులపై ఉందని చంద్రబాబు అన్నారు. ఈ నెల 8న విశాఖలో ప్రధాని మోదీ పర్యటన, రోడ్‌షో విజయవంతం చేసేందుకు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ వేయాలని నిర్ణయించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్