CM చంద్రబాబు తలవంచక తప్పలేదు: YS జగన్

53చూసినవారు
వైసీపీ ఏకతాటిపైకి రావడంతో చంద్రబాబు తలవంచక తప్పలేదని మాజీ సీఎం జగన్ అన్నారు. ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంఖ్యా బలం లేకపోవడంతో చంద్రబాబు కొనుగోలుకు ప్రయత్నించారని ఆరోపించారు. యలమంచిలి ప్రజాప్రతినిధులతో సమావేశమైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నాయకులంతా విలువలు, విశ్వసనీయత వైపు నిలబడ్డారని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్