సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

74చూసినవారు
సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలుగు తమ్ముళ్లకు కీలక ఆదేశాలు ఇచ్చారు. టీడీపీ నేతల్ని, కార్యకర్తల్ని వేధించిన వైసీపీ నేతల్ని టీడీపీలోకి తీసుకునేది లేదని తేల్చి చెప్పారు. గత ప్రభుత్వంలో టీడీపీకి నష్టం చేసిన వారిని.. అలాగే చట్టవిరుద్ధంగా వ్యవహరించిన వారిని వదిలేది లేదన్నారు. అలాగే ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిందని సొంత లాభం కోసం పార్టీలోకి వచ్చే వారితో జాగ్రత్తగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్