విద్యార్థిని దారుణంగా కొట్టిన టీచర్ (వీడియో)

81చూసినవారు
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడు ఓ విద్యార్థిని దారుణంగా కొట్టిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీంతో ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియోలో ఉపాధ్యాయుడు విద్యార్థి డెస్క్ వద్దకు వెళ్లి అతని జుట్టు పట్టుకుని కొట్టాడు. విద్యార్థిని లాగి అటూ ఇటూ తోశాడు. ఈ ఘటన వైరల్ కావడంతో డీఈవో ఆ పాఠశాలకు నోటీసులు పంపారు. వెంటనే వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్