అమిత్‌షాతో సీఎం చంద్రబాబు భేటీ

63చూసినవారు
అమిత్‌షాతో సీఎం చంద్రబాబు భేటీ
కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సీఎం చంద్రబాబు ఢిల్లీలో భేటీ అయ్యారు. విభజన సమస్యలు, తాజా రాజకీయ అంశాలపై షాతో సీఎం చర్చిస్తున్నారు. కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్