దేవినేని ఉమా కొడుకు నిశ్చితార్థానికి సీఎం చంద్రబాబు (వీడియో)

66చూసినవారు
AP: టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు కుమారుడి నిశ్చితార్ధం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. విజయవాడలో దేవినేని ఉమా కుమారుడు నిహార్-నర్మద నిశ్చితార్థానికి హాజరై చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. సీఎంతో పాటు పలువురు టీడీపీ కీలక నేతలు కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్