పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్

55చూసినవారు
పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్
AP: పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నామినేటెడ్ పదవుల భర్తీ, అభ్యర్థుల ఎంపికపై దిశా నిర్దేశం చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యత ఇస్తామని చంద్రబాబు వెల్లడించారు. జిల్లా నేతలు, మంత్రుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ నెలాఖరులోగా లేదా వచ్చే నెల మొదటి వారంలో భారీగా నామినేటెడ్ పదవులు ఇస్తామని ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్