వినతులు స్వీకరించిన సీఎం చంద్రబాబు (వీడియో)

57చూసినవారు
సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. ఆర్ అండ్ బీ అతిథి గృహం వద్ద ఆయనకు వినతులు ఇచ్చేందుకు ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. వారి నుంచి సీఎం చంద్రబాబు స్వయంగా వినతి పత్రాలను స్వీకరిస్తున్నారు. వినతుల స్వీకరణ అనంతరం చంద్రబాబు కుప్పం డిగ్రీ కళాశాలలో నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహిస్తారు.

సంబంధిత పోస్ట్