ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే!

58చూసినవారు
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే!
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

1. ఏపీలో కొత్త మద్యం పాలసీకి ఆమోదం.. సగటు మద్యం ధర రూ.99
2. భోగాపురంలో నిర్మిస్తున్న అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు అల్లూరి సీతారామారాజు పేరు
3. బుడమేరు సమస్యపై చర్చ.. విపత్తులు రాకుండా కార్యచరణ సిద్ధం చేయాలని నిర్ణయం
4. బీసీలకు 33 శాతం రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని నిర్ణయం
5. వంద రోజుల కూటమి పాలనలో తీసుకున్న నిర్ణయాలపై చర్చ
6. మంత్రుల గ్రాఫ్, ఎమ్మెల్యే పనితీరుపై చంద్రబాబు ఆరా
7. వివిధ మంత్రిత్వ శాఖల నివేదికల అంశంపై చర్చ

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్