వినాయక నిమజ్జన ఊరేగింపు.. బిల్డింగ్‌పై ఉత్సాహంగా వృద్ధురాలు డ్యాన్స్ (వీడియో)

78చూసినవారు
దేశవ్యాప్తంగా చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ప్రస్తుతం గణపతి నిమజ్జన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇక పుణె వ్యాప్తంగా పలు చోట్ల వినాయక నిమజ్జన ఊరేగింపును భక్తులు నిర్వహించారు. నగరంలో తమ ఇంటి ముందు నుంచి వెళ్తున్న విఘ్నేశ్వరుని నిమజ్జన ఊరేగింపును ఓ వృద్ధురాలు బిల్డింగ్ టెర్రస్‌పై నుంచి చూసింది. ఉత్సాహంగా ఆమె సైతం డ్యాన్స్ చేసింది. సోషల్ మీడియాలో ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.

సంబంధిత పోస్ట్