పెట్టుబడులపై సీఎం చంద్రబాబు ఫోకస్

73చూసినవారు
పెట్టుబడులపై సీఎం చంద్రబాబు ఫోకస్
దేశవ్యాప్తంగా పెట్టుబడులకు సంబంధించిన కీలక పరిణామాలపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. రూ.వేల కోట్ల టర్నోవర్ కలిగిన సంస్థల విస్తరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తన డెస్క్ మీదికి పంపించాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆర్థిక, వ్యాపార, పెట్టుబడుల సమాచారాన్ని ప్రచూరించే వార్తాపత్రికల్ని ఏ రోజుకు ఆ రోజు డ్యాష్ బోర్డులో ఉంచాలని చెప్పినట్లు సీఎంఓ వర్గాలు వెల్లడించాయి.

సంబంధిత పోస్ట్