సీఎం చంద్రబాబు ఫోటో వైరల్

55చూసినవారు
సీఎం చంద్రబాబు ఫోటో వైరల్
ఏపీ సీఎం చంద్రబాబుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 42 ఏళ్ల క్రితం చంద్రబాబు ఎమ్మెల్యేగా గెలిచి వివిధ గ్రామాల్లో పర్యటిస్తున్న సందర్భంలో పూతలపట్టుకు చెందిన ఓ కార్యకర్త ఇంట్లో సంభాషిస్తూ ఉన్న ఫోటో బయటకు వచ్చింది. చంద్రబాబు నాయుడు అరుదైన ఫోటో చూసి కార్యకర్తలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్