భోగాపురం విమానాశ్రయ పనులు పరిశీలించిన సీఎం

51చూసినవారు
భోగాపురం విమానాశ్రయ పనులు పరిశీలించిన సీఎం
ఏపీలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు సీఎం చంద్రబాబు ప‌రిశీలించారు. విహంగ వీక్షణం (హెలికాప్ట‌ర్ నుంచి ప‌రిశీల‌న‌) ద్వారా ఎయిర్‌పోర్టు ప్రాంతాన్ని సీఎం చంద్ర‌బాబు ప‌రిశీలించారు. ఇటీల‌వ కేంద్ర‌మంత్రి రామ్మోహ‌న్ నాయుడు 2026 నాటికి భోగాపురం ఎయిర్‌పోర్టును అందుబాటులోకి తెస్తామ‌ని చెప్పిన విష‌యం తెలిసిందే.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్