చంద్ర‌బాబుపై సీఎం జ‌గ‌న్ తీవ్ర విమ‌ర్శ‌లు

545చూసినవారు
చంద్ర‌బాబుపై సీఎం జ‌గ‌న్ తీవ్ర విమ‌ర్శ‌లు
క‌ర్నూలు జిల్లా ఎమ్మిగ‌నూరులో నిర్వ‌హించిన 'మేమంతా సిద్ధం' స‌భ‌లో చంద్రబాబుపై సీఎం జ‌గ‌న్ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. "ఇంగ్లీష్‌ మీడియం వద్దని అడ్డుకున్నవారికి బుద్ధి చెప్పండి. ఎస్సీలను అవమానించినవారికి రాజకీయ భవిష్యత్‌ లేకుండా చేయండి. బీసీల తోకలు కత్తిరిస్తామన్నవారికి తోకలు కత్తిరించండి." అని చంద్ర‌బాబును ఉద్దేశించి సీఎం వ్యాఖ్యానించారు. చంద్రబాబు పేరు చేప్తే వెన్నుపోట్లు.. మోసాలే గుర్తుకొస్తాయని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్