అధిక లాభాలను ఇచ్చే లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఇవే!

59చూసినవారు
అధిక లాభాలను ఇచ్చే లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఇవే!
అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా నివేదిక ప్రకారం లార్జ్ క్యాప్ కేటగిరీలో నిప్పన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్.. టాప్‌లో ఉంది. దీని మూడేళ్ల రిటర్న్స్ 25.38% ఉంది. ఆ తర్వాత HDFC టాప్ 100 ఫండ్.. 21.82% రాబడి ఇస్తోంది. అలాగే.. ICICI ప్రుడెన్షియల్ బ్లూచిప్ ఫండ్ 21.74% రిటర్న్ ఇస్తోంది. JM లార్జ్ క్యాప్ ఫండ్ 21.29% రాబడి ఇస్తోంది. ఇంకా ఇన్వెస్కో ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ 20.29% రాబడి ఇస్తోంది.

సంబంధిత పోస్ట్