అంతర పంటల విధానం వలన క‌లిగే ప్రయోజనాలివే

59చూసినవారు
అంతర పంటల విధానం వలన క‌లిగే ప్రయోజనాలివే
ప్రధాన పంటల వరసుల మధ్య పండించే పంటలను అంతర పంటలు అంటారు. అంత‌ర పంట‌ల‌తో క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఇలా..
* ప్రధాన పైరు మొక్కల మధ్య ఉన్న స్థ‌లం వృథా కాదు.
* ప్రకృతి వైపరీత్యాల వ‌ల్ల‌ ఒక పైరు దెబ్బతిన్న మరో పైరు ఎంతో కొంత దిగుబడిని ఇవ్వ‌డం వ‌ల్ల రైతుకు క‌ష్ట‌కాలంలో ఆస‌రా ల‌భిస్తుంది లేదా రెండు పైర్ల నుండి కూడా అధిక దిగుబడులను పొందవచ్చు.
* కీటకాలు, తెగుళ్ళు, కలుపు మొక్కల బెడద కొంతవరకు తగ్గే అవకాశాలున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్