బొప్పాయి సాగుకు అనువైన నేలలు

78చూసినవారు
బొప్పాయి సాగుకు అనువైన నేలలు
బొప్పాయి సాగులో మంచి దిగుబడులు సాధించాలంటే అనువైన నేలల‌ను సాగుకు ఎంచుకోవాలి. ఈ పంట సాగుకు 5.5 మరియు 7.5 మధ్య పీహెచ్ ఉన్న ఇసుక గరప నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి. బాగా ఆరిన నేల కూడా అవసరమవుతుంది. నీరు నిల్వ లేని సారవంతమైన ఎర్ర గరప నేలలు, తేలికపాటి నల్ల భూములు అనుకూలంగా ఉంటాయి. నీరు నిలిచే నేలలు, అధిక చౌడు ఉన్న నేలలు, ఆమ్ల భూములు బొప్పాయి మొక్క పెరుగుదలకు అనుకూలంగా ఉండదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్