సీఎం జగన్‌ను చంపేందుకు కుట్ర: పోసాని

40359చూసినవారు
సీఎం జగన్‌ను చంపేందుకు కుట్ర: పోసాని
సీఎం జగన్‌ను చంపేందుకు కుట్ర చేస్తున్నారని వైసీపీ నేత పోసాని కృష్ణమురళి అన్నారు. బుధవారం పోసాని మాట్లాడుతూ.. సీఎం జగన్‌ను చంద్రబాబు పబ్లిక్‌గా చంపుతామని అంటున్నారని, అమిత్ షా ఫేక్ వీడియోలకు ఉన్న విలువ.. ఏపీ సీఎం ప్రాణానికి లేదని మండిపడ్డారు. జగన్‌ను చంపుతానన్న వీడియోలు ప్రధాని మోడీ, అమిత్ షా చూడలేదా? అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్