కరోనా వ్యాక్సిన్‌తో గుండె పోటు?

29194చూసినవారు
కరోనా వ్యాక్సిన్‌తో గుండె పోటు?
ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కోవిడ్‌కు సంబంధించి సంచలన విషయాలు బయటకు వచ్చాయి. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కొందరికి అరుదైన సందర్భాల్లో Thrombocytopenia Syndrome వస్తుందని ఆస్ట్రాజెనికా కంపెనీ తెలిపింది. దీనివల్ల రక్తం గడ్డకట్టి మెదడు మొద్దుబారిపోవడం, గుండె సంబంధిత వ్యాధులు, తలనొప్పి, కడుపునొప్పి, కాళ్ల వాపులు, మూర్ఛ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తితే డాక్టర్లను సంప్రదించాలని సూచించింది.

సంబంధిత పోస్ట్