పద్మ విభూషణ్‌ అవార్డులు దక్కింది వీరికే!

62చూసినవారు
పద్మ విభూషణ్‌ అవార్డులు దక్కింది వీరికే!
పద్మ విభూషణ్‌ అవార్డులు దక్కింది వీరికే
దువ్వూరి నాగేశ్వర్‌ రెడ్డి (వైద్యం) - తెలంగాణ
జస్టిస్‌ జగదీశ్‌ ఖేహర్‌ (రిటైర్డ్‌) (ప్రజా వ్యవహారాలు) - చండీగఢ్‌
కుముదిని రజినీకాంత్‌ లాఖియా (కళలు) - గుజరాత్‌
లక్ష్మీనారాయణ సుబ్రమణియం (కళలు) - కర్ణాటక
ఎం.టి.వి.వాసుదేవన్‌ నాయర్‌ (మరణానంతరం) (సాహిత్యం, విద్య) - కేరళ
ఓసాము సుజుకీ (మరణానంతరం) (వాణిజ్యం, పరిశ్రమలు) - జపాన్‌
శారదా సిన్హా (కళలు) - బిహార్‌

సంబంధిత పోస్ట్