ఓడిపోయా.. నా పేరు మార్చుకుంటా: ముద్రగడ

2617చూసినవారు
వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం సంచలన ప్రకటన చేశారు. పిఠాపురంలో పవన్‌ను ఓడిస్తానని సవాల్ చేసి ఓటమి చెందానన్నారు. త్వరలో తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని చెప్పారు గెజిట్ పబ్లికేషన్ కోసం అంతా రెడీ చేసుకున్నానని పేర్కొన్నారు. కాగా, పవన్‌ను ఓడించకపోతే తన పేరును మార్చుకుంటానని ముద్రగడ గతంలో శపథం చేశారు.

సంబంధిత పోస్ట్