నాదెండ్లకు పౌరసరఫరాల శాఖ

84చూసినవారు
నాదెండ్లకు పౌరసరఫరాల శాఖ
తెనాలి నుంచి గెలిచిన నాదెండ్ల మనోహర్‌‌కు మంత్రివర్గంలో చోటు దక్కింది. నాదెండ్ల మనోహర్‌కు చంద్రబాబు కేబినెట్ పౌర సరఫరాల శాఖను కేటాయించింది.

సంబంధిత పోస్ట్