డిప్యూటీ సీఎం పవన్ కీలక ఆదేశాలు

57చూసినవారు
డిప్యూటీ సీఎం పవన్ కీలక ఆదేశాలు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అటవీ సంపద పరిరక్షణ కోసం ప్రత్యేక రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని పవన్ ఆదేశించారు. మడ అడవుల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, వాటిని ధ్వంసం చేసే వారిని కఠినంగా శిక్షించాలని స్పష్టం చేశారు. ఉపాధి హామీ నిధులు దుర్వినియోగం జరగకుండా పరిరక్షించాలన్నారు.

సంబంధిత పోస్ట్