శివలింగానికి జ్యోతిర్లింగానికి మధ్య తేడా తెలుసా?

78చూసినవారు
శివలింగానికి జ్యోతిర్లింగానికి మధ్య తేడా తెలుసా?
శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. హిందువులు శివలింగాన్ని ఆ పరమశివుడి ప్రతిరూపంగా భావించి పూజిస్తారు. అలాగే చాలామంది శివలింగాన్ని, జ్యోతిర్లింగాన్ని ఒకేలా భావిస్తారు. అయితే ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. శివలింగం అంటే శాశ్వతత్వం. దీనికి ప్రారంభం లేదా ముగింపు లేదు. శివలింగం పరమశివుని రూపంగా శివపురాణం చెబుతోంది. ఇక జ్యోతిర్లింగం అంటే మహాదేవుడే ఆ ప్రదేశంలో జ్యోతిగా జన్మించాడని అంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్