అధికారులను నిలదీసిన డిప్యూటీ సీఎం పవన్

52చూసినవారు
అధికారులను నిలదీసిన డిప్యూటీ సీఎం పవన్
AP: 15వ ఆర్థిక సంఘం నిధుల మళ్లింపు వ్యవహరంపై అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిలదీశారు. స్థానిక సంస్థలకు నిధులు ఎందుకు ఇవ్వలేదంటూ అసహనం వ్యక్తం చేశారు. ఆర్థిక సంఘం, స్థానిక సంస్థల నిధులను సీఎఫ్ఎంఎస్ ఖాతాకు ఎంత మేర మళ్లించారో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మ‌రోవైపు రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్‌ వ్యాధుల నియంత్రణ, సంసిద్ధతపై కూడా అధికారులతో ప‌వ‌న్ చ‌ర్చించారు.

సంబంధిత పోస్ట్