రేపు డీఈవో హాల్‌ టికెట్లు విడుద‌ల‌

77చూసినవారు
రేపు డీఈవో హాల్‌ టికెట్లు విడుద‌ల‌
AP: డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క్రియ‌లో భాగంగా ఈ నెల 25న స్క్రీనింగ్ పరీక్ష నిర్వ‌హించనున్న‌ట్లు APPSC వెల్ల‌డించింది. ఉదయం 9 నుంచి 11.30 వరకు పరీక్ష జ‌ర‌గుతుంద‌ని తెలిపింది. ఈ ప‌రీక్ష కోసం పరీక్షకు రేపట్నుంచి హాల్‌ టికెట్లు జారీ చేస్తామ‌ని పేర్కొంది. ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చ‌ని వివరించింది.

సంబంధిత పోస్ట్