మహిళా ఉద్యోగిపై వాచ్‌మన్ అత్యాచారయత్నం

575చూసినవారు
మహిళా ఉద్యోగిపై వాచ్‌మన్ అత్యాచారయత్నం
ముంబైలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. అక్కడి ఓ వాచ్‌మన్ అఘాయిత్యానికి తెగబడ్డాడు బ్రాండ్ మేనేజ్‌మెంట్ కంపెనీ మహిళా(38)ఎగ్జిక్యూటివ్‌పై అత్యాచారయత్నానికి పూనుకున్నాడు. మహిళ ఎదురు తిరగడంతో కత్తితో దాడికి యత్నించాడు. అదృష్టం కొద్ది ఆమె ప్రాణాలతో బయటపడి ఆస్పత్రిలో చేరింది. స్నేహితుడి సహాయంతో పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి బీహార్‌లో నిందితుడ్ని అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్