కష్టపడి నది దాటుకుని వెళ్లిన వృద్ధులు.. చివరకు.. (Video)

76చూసినవారు
ఎవరి పిచ్చి వారికి ఆనందం.. అన్న చందంగా కొందరు దురవాట్లకు బానిసలై.. ఏం చేయడానికైనా వెనుకడని స్థితికి చేరుకుంటుంటారు. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఇద్దరు వృద్ధులు ఎలాగైనా మద్యం తాగాలని డిసైడ్ అయ్యారు. వర్షాల కారణంగా ఎక్కడ చూసినా వరద నీరు నిండిపోయి ఉంది. చివరకు ఓ దుకాణం ఓపెన్ చేసిఉండడంతో.. కష్టపడి నది దాటుకుని వెళ్లారు. అతికష్టం మీద దుకాణానికి చేరుకుని తమ కోరికను తీర్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్