దేవినేని ఉమకు చంద్రబాబు బంపరాఫర్

69చూసినవారు
దేవినేని ఉమకు చంద్రబాబు బంపరాఫర్
వచ్చే ఎన్నికల్లో సీటు దక్కలేదని నిరాశలో ఉన్న టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు బంపరాఫర్ ఇచ్చారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమన్వయ బాధ్యతలను అప్పగించారు. ఇప్పటికే దేవినేని ఉమ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఈ హోదాతో పాటు అదనపు బాధ్యతలను దేవినేని ఉమకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

సంబంధిత పోస్ట్