నెలకు రూ.5 వేలు చెల్లించి.. రూ. 3,55,280 పొందండి!

73చూసినవారు
నెలకు రూ.5 వేలు చెల్లించి.. రూ. 3,55,280 పొందండి!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రికరింగ్ డిపాజిట్లపై మంచి వడ్డీ రేటును అందిస్తుంది. ఆర్‌డీ లో 5 ఏళ్ల పాటు ప్రతి నెలా రూ. 5 వేల చెల్లిస్తే ఖాతాదారులు 6.50% వడ్డీ పొందుతారు. 5 ఏళ్ల పాటు పొదుపు చేసే సొమ్ము రూ.3 లక్షలు అవుతుంది. దీనిపై.. ఆర్‌డీ కాలిక్యులేటర్ ద్వారా చూసుకుంటే వడ్డీ రూ.55 వేల 280 వరకు లభిస్తుంది. అంటే మొత్తంగా రూ. 3,55,280 ఖాతాదారులు పొందుతారు. RD కోసం మీ సమీపంలోని SBI బ్యాంక్‌ను సంప్రదించండి.

సంబంధిత పోస్ట్