డయేరియా మరణాలు ఆందోళనకరం: చంద్ర‌బాబు

81చూసినవారు
డయేరియా మరణాలు ఆందోళనకరం: చంద్ర‌బాబు
AP: విజయవాడ న‌గ‌రంలో డయేరియా మరణాల‌పై టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం వెంటనే సమస్యపై దృష్టిపెట్టాల‌ని కోరారు. కలుషిత నీరు సరఫరా కారణంగానే ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి వ‌చ్చింద‌ని మండిప‌డ్డారు. దీనిపై అధికారుల తక్షణ చర్యలు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్