సీనియర్ సిటిజన్ సేవింగ్స్‌ స్కీమ్.. నెలకు రూ.20,500

84చూసినవారు
సీనియర్ సిటిజన్ సేవింగ్స్‌ స్కీమ్.. నెలకు రూ.20,500
వృద్ధాప్యంలో ప్రతి నెలా ఆదాయం పొందేందుకు సీనియర్ సిటిజన్ సేవింగ్స్‌ స్కీమ్‌(SCSS)ను అమలు చేస్తోంది. ఒక సీనియర్ సిటిజన్ ఈ పథకంలో రూ.30 లక్షలు పెట్టుబడి పెడితే, అతనికి ప్రతి సంవత్సరం సుమారు రూ.2 లక్షల 46 వేల వడ్డీ వస్తుంది. ఈ విధంగా చూస్తే నెలకు రూ.20,500 వస్తుంది. రూ.1000 కనీస డిపాజిట్‌తో SCSSలో ఖాతాను తెరవవచ్చు. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో సంప్రదించి ఈ స్కీమ్‌లో చేరొచ్చు.

సంబంధిత పోస్ట్