AP: ఫేజ్–2లో భాగంగా చిత్తూరులోని 30 మండలాల్లో జూన్ 15న కుప్పంలో డిజిటల్ సర్వే సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు సోమవారం వెల్లడించారు. దీంతో హెల్త్ రికార్డులను డిజిటల్ లాకర్‌లో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ఈ పద్దతిని రాష్ట్రమంతా విస్తరిస్తామన్నారు. అలాగే 2047 నాటికి జీఎస్‌డీపీపై 15 శాతం వృద్ధి రేటు సాధిస్తే (రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి) రూ.347 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని చెప్పారు.