పవన్‌ కళ్యాణ్‌కి ప్లాన్ బీ ఉందా?

52చూసినవారు
పవన్‌ కళ్యాణ్‌కి ప్లాన్ బీ ఉందా?
సనాతన ధర్మం కంటే ఏదీ ముఖ్యం కాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుండబద్ధలు కొట్టేశారు. అయితే పార్టీలో చేరిన వారు, చేరబోయే వారు కూడా అలాగే అనుకోరు కదా అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. 2029లో జనసేన పరిస్థితి ఏంటనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. టీడీపీ ఇండియా కూటమిలో చేరితే అంత సులువుగా పవన్ వెళ్లలేరు. పైగా మోదీని మించిన వారు ఎవరూ లేరని వీర భక్తిని ప్రదర్శిస్తున్న పవన్ బీజేపీతో కలిసి 2029లో పోటీ చేయాల్సి ఉంది. మరీ ఇది కాకుండా పవన్‌కి రాజకీయాల్లో ప్లాన్ బి ఉందో లేదో వేచి చూడాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్