తమ్మినేనికి వేరే ఆప్షన్ లేదా?

65చూసినవారు
తమ్మినేనికి వేరే ఆప్షన్ లేదా?
AP: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన నాయకుడు తమ్మినేని సీతారాం వైసీపీలోనే కొనసాగుతాను అంటూ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. తమ్మినేని సీతారాం గత కొంత కాలంగా వైసీపీకి దూరంగా ఉన్నారు. కానీ అనూహ్యంగా ఆయన వైసీపీలోనే ఉంటానని చెప్పేశారు. అయితే తమ్మినేని వైసీపీలో ఇష్టపూర్వకంగా కొనసాగుతున్నారా? లేక వేరే ఆర్షన్ లేక ఇలా స్టేట్మెంట్ ఇచ్చారా? అన్నది ఇప్పుడు చర్చకు దారితీస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్