ప్రపంచంలో అత్యధిక వేతనం పొందుతున్న వ్యక్తి ఎవరో తెలుసా? అతనే జగదీప్ సింగ్. ఇతని వార్షిక ప్యాకేజీ రూ.17,500 కోట్లు. అంటే ఈయన రోజుకు రూ.48 కోట్లు సంపాదిస్తున్నారు. జగదీప్ సింగ్ క్వాంటం స్కేప్ వ్యవస్థాపకుడు. ఈ కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీలను పరిశోధిస్తుంది. ఈ కంపెనీకి సీఈవోగా ఉన్న జన్‌దీప్ సింగ్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పట్టా పొందిన ఈయన వివిధ కంపెనీలలో కీలక పదవుల్లో పని చేశారు.