భవిష్యత్తు తెలుగు ప్రజలదే: సీఎం చంద్రబాబు

50చూసినవారు
భవిష్యత్తు తెలుగు ప్రజలదే: సీఎం చంద్రబాబు
AP: తెలుగు వారికి, భారతీయులు అందరికీ సీఎం చంద్రబాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇంద్రకీలాద్రిపై మాట్లాడుతూ.. 'ప్రజల దర్శనం చేసుకున్నాక, దుర్గమ్మను దర్శించుకున్నాను. రాష్ట్రం అభివృద్ధి చెందేలా దుర్గమ్మ చల్లనిచూపు మనపై ఉంది. అందరికీ ఆదాయం పెరిగి, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నా. ప్రజలకు మంచి జరిగేలా అనేక కార్యక్రమాలు చేపట్టాం. భవిష్యత్తు తెలుగువాళ్లదే, త్వరలోనే మరింత మంచిని చూస్తారు' అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్