పవన్ కళ్యాణ్ క్యాంపు ఆఫీస్‌పై డ్రోన్ కలకలం

76చూసినవారు
పవన్ కళ్యాణ్ క్యాంపు ఆఫీస్‌పై డ్రోన్ కలకలం
AP: మంగళగిరిలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీసుపై డ్రోన్ కలకలం సృష్టించింది. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 1.50 గంటల మధ్యలో ఆఫీసుపైన గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్ ఎగరవేశారు. ఈ ఘటనపై డీజీపీతో పాటు గుంటూరు జిల్లా ఎస్పీ, కలెక్టర్‌కు జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్