ఫార్ములా-ఈ రేసు కేసులో ముగిసిన ‘ఎస్ నెక్ట్స్’ విచారణ

63చూసినవారు
ఫార్ములా-ఈ రేసు కేసులో ముగిసిన ‘ఎస్ నెక్ట్స్’ విచారణ
ఫార్ములా-ఈ రేసు కేసులో ‘ఎస్ నెక్ట్స్’ విచారణ ముగిసింది. దాదాపు 3 గంటల పాటు ఏసీబీ అధికారులు ఎస్ నెక్ట్స్ ప్రతినిధులను ప్రశ్నించారు. ఫార్ములా- ఈ రేసు కేసులో ప్రమోటర్ గా వ్యవహరించిన ‘ఎస్ నెక్ట్స’ సంస్థ మొదటి దఫా తర్వాత తప్పుకోవడంపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది.  అలాగే ఫార్ములా ఈ ఆర్గనైజర్ (FEO)కు రూ.30 కోట్లు చెల్లించడంపై ప్రశ్నించినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్