డీఎస్సీ పోస్టులు.. జిల్లాల వారీగా ఖాళీలివే

77చూసినవారు
డీఎస్సీ పోస్టులు.. జిల్లాల వారీగా ఖాళీలివే
16,347 డీఎస్సీ పోస్టులకు జులై 1న షెడ్యూల్ విడుదల కానుంది. జిల్లా, మండల పరిషత్, మున్సిపల్ స్కూళ్లలో 14,066 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. శ్రీకాకుళంలో 543, విజయనగరంలో 583, విశాఖలో 1134, తూ.గో.లో 1346, ప.గో.లో 1067, కృష్ణాలో 1213, గుంటూరులో 1159, ప్రకాశంలో 672, నెల్లూరులో 673, చిత్తూరులో 1478, కడపలో 709, అనంతపురంలో 811, కర్నూలులో 2678 ఖాళీలు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్