VIDEO:చికెన్ లెగ్ పీస్ కోసం పెళ్లిలో గొడవ

84చూసినవారు
యూపీలోని బరేలీలో ఇటీవల ఓ పెళ్లిలో గొడవ జరిగింది. విందు సమయంలో ఓ వ్యక్తికి బిర్యానీలో చికెన్ లెగ్ పీస్ రాలేదు. దీంతో ఆ వ్యక్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాసేపటికి గొడవ పెద్దదై, వధువు-వరుడి కుటుంబ సభ్యుల మధ్య వివాదం మొదలైంది. ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. కుర్చీలు విసురుకుని, ఒకరినొకరు గాయపర్చుకున్నారు. ఈ గందరగోళం మధ్య పెళ్లికి వరుడు నిరాకరించాడు. పెద్దలు సర్ది చెప్పడంతో వివాహం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్