కిటికీలో నుంచి పడి మహిళ మృతి (వీడియో)

69చూసినవారు
ఇండోనేషియాలోని పోంటియానాక్‌లో జూన్ 18న షాకింగ్ ఘటన జరిగింది. ఓ మహిళ తన ప్రియుడి ఆహ్వానం మేరకు తన తమ్ముడితో కలిసి జిమ్‌కి వెళ్లింది. అక్కడ మూడో అంతస్తులోని జిమ్‌లో ట్రెడ్‌మిల్‌పై వ్యాయామం చేసింది. ట్రెడ్‌మిల్‌పై రన్నింగ్ చేస్తూ పొరపాటుగా వెనుక ఉన్న కిటికీలో నుంచి కింద పడింది. బలమైన గాయాలు కావడంతో సంఘటనా స్థలంలోనే చనిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్