VIDEO: డ్రగ్స్ తీసుకుంటున్న యువతులు

80చూసినవారు
పుణె ఎఫ్‌సి రోడ్‌లోని ఓ హోటల్‌లో డ్రగ్స్ వినియోగంపై దుమారం రేగుతోంది. ఇద్దరు యువతులు ఫీనిక్స్ మాల్‌లోని వాష్‌రూమ్‌కు వెళ్లారు. సీక్రెట్‌గా డ్రగ్స్ సేవించి, ఆ మత్తులో మునిగిపోయారు. దీనిని మరో మహిళ వీడియో తీసింది. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీస్ ఉన్నతాధికారులు స్పందించారు. ఆ ప్రాంతానికి చెందిన ఓ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌తో సహా నలుగురిని సస్పెండ్ చేశారు. పబ్ నిర్వాహకుడు అక్షయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్