రోగిపై ఆసుపత్రి ఉద్యోగి దాడి (వీడియో)

63చూసినవారు
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగిపై ఆసుపత్రి సిబ్బంది దాడి చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రి ఉద్యోగి వార్డులోకి వచ్చాడు. బెడ్‌పై పడుకున్న రోగిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. మోచేతితో రోగి కడుపుపై కొట్టాడు. తర్వాత సీసీటీవీ కెమెరాను గమనించి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన జూన్ 19న జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్