నియోజకవర్గస్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే

66చూసినవారు
విద్యార్థుల్లో సృజనాత్మకత బయటకు రావాలంటే వారిని క్రీడల్లో భాగస్వామ్యం చేయాలని రామకృష్ణారెడ్డి అన్నారు.
అనపర్తి శ్రీ రామారెడ్డి జడ్పీ ఉన్నత పాఠశాలలో జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నియోజకవర్గస్థాయి అండర్ 14, 17 క్రీడా పోటీలను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాలుగు మండలాల్లోని వివిధ పాఠశాలలకు చెందిన క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్